సంవత్సరం లో ఒక సంఖ్య మారింది.
జీవితంలో ఒక సంవత్సరం వెనక్కి మరలింది.
అడుగులు నూతన సంవత్సరాన్ని నూతనోత్సాహంతో పరుగులతో ఆహ్వానిస్తోంది.
మనిషి కి తగ్గిన జీవిత కాలం.. అసంపూర్ణం తో పూర్ణా ని కై పరిభ్రమణ ... జీవితంలో ఒక సంవత్సరం వెనక్కి మరలింది.
అడుగులు నూతన సంవత్సరాన్ని నూతనోత్సాహంతో పరుగులతో ఆహ్వానిస్తోంది.
శాంతితో, దేవుని ఆశీస్సులతో చల్లగా వుండాలని మనసారా కోరుకుంటూ ;;;
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి