సూర్యుడే సొమ్మసిల్లె
ఆకాశం సోలి పోయే
కిల కిల రావాలే గూళ్ళు చేరే
పొట్ట కూటి మేనులే డస్సి పోయే
పడమటింట పొగ పైకి ఎగసే
చిత్రమైన జగతి రోజు కుంగే
ధరిత్రి కొంగు చాచి ఊయలయ్యే
చీకటి కి వెలుగు కి మధ్య వారధయ్యే
ప్రకృతి చేతిలో మనసు మూగబోయే
భాష లేని బాసలే చేసి పోయే
అత్యంత ప్రీతి గుండె లో నిండిపోయే ....
ఆకాశం సోలి పోయే
కిల కిల రావాలే గూళ్ళు చేరే
పొట్ట కూటి మేనులే డస్సి పోయే
పడమటింట పొగ పైకి ఎగసే
చిత్రమైన జగతి రోజు కుంగే
ధరిత్రి కొంగు చాచి ఊయలయ్యే
చీకటి కి వెలుగు కి మధ్య వారధయ్యే
ప్రకృతి చేతిలో మనసు మూగబోయే
భాష లేని బాసలే చేసి పోయే
అత్యంత ప్రీతి గుండె లో నిండిపోయే ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి