నీతో నువ్వు లేవు - ఎరుకలేక నీ చిత్రం ఏ క్షణాన మార్చుకుందో..
నీలో వున్న నువ్వు - ఇంకెవరి ముసుగు లో మునుగుతుందో ..
నీకు వున్న నువ్వు - నిన్ను కాని నిన్ను గా మసలుతుందో ..
నిన్ను నీకై మోసిన గర్భం - నీ అంతిమ యాత్రను మోసేదెవ్వరో..
నిన్ను కాచిన చీము నెత్తురు లో - నీవై వేడిన మొర నెరవేరేదెన్నడో..
నిన్ను మరచిన నువ్వు - నిన్ను గా నువ్వు తెలుసుకునేదెన్నడో !!!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి