కవితా సుమాలు
మొత్తం పేజీ వీక్షణలు
8, మార్చి 2018, గురువారం
వందనము అమ్మా !!!!
మోసిన , నడిపించిన చెయ్యి ,
ఆడపిల్ల అంటూ వాళ్ళ పిల్లే
అయ్యి ...
అర్ధభాగం తో కలిసి వచ్చేసిన చెయ్యి ...
చేతులు మారి రాతలు మార్చి ..
చక్రం లో తానూ ఒక అణువై ..
సృష్టి కి ప్రతి సృష్టి చేసే నీకు వందనము అమ్మా !!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి