ఎన్నో సంప్రదాయాలు , ఎన్నో రుచులు మరింకెన్నో అభిరుచులు మేళవించి, మరో క్రొత్త సంవత్సరం లో మరిన్ని మంచి ఆలోచనలతో మామిడి పూత, క్రొత్త బెల్లం, చింతపండు , ఉప్పు , కారం మేళవింపు తో ,విళంబి నామ సంవత్సరం అందరి జీవితాల్లో సరిక్రొత్త ఉత్సాహాన్ని , ఉత్తేజాన్ని కలిగించి ,ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొని ప్రశాంతమైన మనసులతో నూతన సంవత్సరం సాగాలని కోరుకుంటూ "విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు"
--- నాగమణి పగడాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి